పీఓకే,సియాచిన్ కూడా మనవే అన్న అమిత్ షా | And AksaiChin Are Also Part Of Jammu And Kashmir: Amit Shah

2019-08-06 1

A day after passage of resolution on abrogation of Article 370 in Rajya Sabha, Union Home Minister Amit Shah today said that even Pakistan Occupied Kashmir (PoK) and Aksai Chin are also part of Jammu and Kashmir.
#loksabha
#amithshah
#POK
#AksaiChin
#china
#pak
#HomeMinister
#JammuAndKashmir
#Article370

లోక్‌స‌భ‌లో జ‌మ్ము కాశ్మీర్ పున‌ర్విభ‌జ‌న‌..ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్ర‌వేశ పెట్టారు. ఆ స‌మ యంలో కాంగ్రెస్ నేత‌ల వ్యాఖ్య‌ల పైన మండిప‌డిన అమిత్ షా గ‌ర్జించారు. జ‌మ్ము కాశ్మీర్ కోసం అవ‌స‌ర‌మైతే ప్రాణ త్యాగానికైనా సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో జమ్మూకశ్మీర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), అక్సయ్ చిన్‌ కూడా అంతర్భాగాలేనని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్గాభాగమని తేల్చి చెప్పారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేయ‌వ‌ద్ద‌ని కాంగ్రెస్ చెప్ప‌గ‌ల‌దా అని నిల‌దీసారు. రాజ్య‌స‌భలో బిల్లు ఆమోదం పొంద‌టం..లోక్‌స‌భ‌లో పూర్తి మెజార్టీ ఉండ‌టంతో అమిత్‌షా ఇక త‌న స‌త్తా చాటేందుకు పూర్తిగా సంసిద్దుల‌య్యారు.